తెలంగాణ భవన్‌ ముందు కాంగ్రెస్ మహిళా నేతల నిరసన

కౌశిక్ రెడ్డి వ్యాఖ‌్యలకు వ్యతిరేకంగా తెలంగాణ భవన్‌ ముందు బైఠాయింపు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 12 Sept 2024 5:47 PM IST
Congress women leaders protest in front of Telangana Bhavan
X

తెలంగాణ భవన్‌ ముందు కాంగ్రెస్ మహిళా నేతల నిరసన

పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారిన నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిల మధ్య వివాదంపై ఓ వైపు బీఆర్ఎస్ నేతలు సీపీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా... తెలంగాణ భవన్‌ ముందు కాంగ్రెస్ మహిళా నేతల నిరసనకు దిగారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ‌్యలకు వ్యతిరేకంగా తెలంగాణ భవన్‌ ముందు బైఠాయించారు. కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పే వరకు వదిలిపెట్టేది లేదంటున్నారు. కాంగ్రెస్ మహిళా నేతల ఆందోళనతో తెలంగాణ భవన్ ‌ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story