నేడు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన.. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని రేవంత్ రెడ్డి పిలుపు

Telangana Congress: 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్

Shekhar G
Published on: 12 July 2023 10:49 AM IST
Congress Protests Across Telangana Today
X

నేడు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన.. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని రేవంత్ పిలుపు

Telangana Congress: నేడు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సబ్‌స్టేషన్ల ముందు నిరసనలకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని.. 24 గంటల ఉచిత విద్యుత్‌లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణ జరపాలని.. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక రాహుల్‌పై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు సత్యాగ్రహ దీక్ష సాగనుంది.

Shekhar G

Shekhar G

Next Story