‌‌Hyderabad: గాంధీ భవన్‌లో పాస్‌ల కోసం కాంగ్రెస్ పార్టీ నేతల కొట్లాట

‌‌Hyderabad: సీనియర్‌లకు పాస్‌లు ఇవ్వలేదని ఆందోళన * నిరంజన్, గంట సత్యనారాయణలు గొడవ

Sandeep Eggoju
Updated on: 18 Aug 2021 6:25 PM IST
Congress Leaders Fight For Passes in Gandhi Bhavan
X

గాంధీభవన్ లో కాంగ్రెస్ నాయకుల కొట్లాట (ఫైల్ ఇమేజ్)

‌‌Hyderabad: హైదరాబాద్ గాంధీ భవన్‌లో పాస్‌ల కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు గొడవకు దిగారు. సీనియర్‌లకు పాస్‌లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిరంజన్, గంట సత్యనారాయణలు గొడవకు దిగారు. టీడీపీ నుంచి నిన్న మొన్న వచ్చినోళ్ల తమ పెత్తనం ఏంటనీ సీనియర్లు గొడవకు దిగారు. ఉపాధ్యక్షుడు కుమార్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంచార్జీగా మాణిక్కం ఠాగూర్ వచ్చాకనే పార్టీ అంతా ఓటమి పాలౌవుతుందన్నారు. మాణిక్కం ఠాగూర్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story