Congress: మాదన్నపేట మండల కాంగ్రెస్‌ నేత రాజిరెడ్డి ఫోన్‌ ఆడియో వైరల్‌

Congress: కౌశిక్‌ రెడ్డి ఆడియో టేప్‌ విడుదలైన కొద్దిసేపటికే కాంగ్రెస్‌ నేత రాజిరెడ్డి ఫోన్‌ సంభాషణ లీక్‌

Sandeep Eggoju
Published on: 12 July 2021 1:33 PM IST
Congress Leader Rajireddy Phone Audio Goes Viral
X

రాజిరెడ్డి ఆడియో కాల్ వైరల్ 

Congress: మాదన్నపేట మండల కాంగ్రెస్‌ నేత రాజిరెడ్డి ఆడియో టేప్‌ వైరల్‌ అవుతోంది. కౌశిక్‌ రెడ్డి టేప్‌ విడుదలయిన కొద్దిసేపటికే రాజిరెడ్డి ఫోన్‌ సంభాషణ వైరల్‌ కావడం హాట్‌ టాఫిక్‌గా మారింది. యువతను పెద్ద ఎత్తున తీసుకురావాలని.., కావాలంటే 5వేల రూపాయలను ఇద్దామంటూ మాదన్నపేటకు చెందిన విజేందర్‌ రెడ్డితో మాట్లాడుతున్నట్లు ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కావాలంటే వార్డు మెంబర్లును కూడా లాగాలంటూ ఫోన్‌ సంభాషణలో చెబుతున్నట్లు వినిపిస్తోంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story