Kishan Reddy: కేసీఆర్ ప్రభుత్వం మాదిరిగానే ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోంది

Kishan Reddy: ప్రజాస్వామ్యాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు అవహేళన చేస్తున్నాయి

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 30 Jun 2024 5:31 PM IST
Congress is deceiving people just like KCR government Says Kishan Reddy
X

Kishan Reddy: కేసీఆర్ ప్రభుత్వం మాదిరిగానే ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోంది

Kishan Reddy: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.... ప్రజలకు ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిన మాదిరిగానే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసి ఇతర పార్టీలలో గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకుని ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు రెండూ అవినీతి పార్టీలే అని విమర్శించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story