Narendra Modi: తెలంగాణను కాంగ్రెస్ కొత్త ఏటీఎంలా మార్చుకుంది

Narendra Modi: బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగినా.. కాంగ్రెస్‌ మౌనంగా ఉంది

Shekhar G
Published on: 5 March 2024 12:53 PM IST
Congress Has Turned Telangana Into A New ATM Says Narendra Modi
X

Narendra Modi: తెలంగాణను కాంగ్రెస్ కొత్త ఏటీఎంలా మార్చుకుంది

Narendra Modi: బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్- కాంగ్రెస్‌ ఒకటేనని అన్నారు మోడీ. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ వేల కోట్లు దోచుకుందన్నారు. తెలంగాణను కాంగ్రెస్ కొత్త ఏటీఎంలా మార్చుకుందని చెప్పారు. రెండు పార్టీలు పరస్పరం విమర్శించుకుంటున్నాయని... వీరి అవినీతి బంధం గురించి దేశం మొత్తం తెలుసన్నారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగినా.. కాంగ్రెస్‌ మౌనంగా ఉందన్నారు. BRS అవినీతితో విసుగుచెంది కాంగ్రెస్‌కు అధికారమిచ్చారన్నారు మోడీ.

Shekhar G

Shekhar G

Next Story