KCR: కాంగ్రెస్ 420 హామీలిచ్చింది

KCR: రైతుబంధు అడిగితే చెప్పుతీసి కొడతానని ఓ మంత్రి అన్నారు

Shashank Gullapelli
Published on: 12 March 2024 8:39 PM IST
Congress Has Given 420 Promises Says KCR
X

KCR: కాంగ్రెస్ 420 హామీలిచ్చింది

KCR: కాంగ్రెస్‌ 420 హామీలిచ్చిందని, రైతుబంధు అడిగితే ఓ మంత్రి చెప్పుతీసి కొడతానని అన్నారని గుర్తుచే‎శారు కేసీఆర్. హామీలు అమలుచేయాలని ప్రశ్నిస్తే.. ఇంత అసహనమా అంటూ ఆయన ఫైర్‌ అయ్యారు. మానవబాంబ్‌ అంటూ ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడటం ఎంతవరకూ కరెక్ట్‌ అంటూ ప్రశ్నించారు. ఒక సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడే భాషేనా ఇది అంటూ మండిపడ్డారు కేసీఆర్. కరీంనగర్‌ బీఆర్‌ఎస్‌ కదనభేరి బహిరంగ సభలో ప్రసంగించిన గులాబీ బాస్.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story