కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు ఏడుగురు సీనియర్లతో కమిటీ ఏర్పాటు

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు ఏడుగురు సీనియర్లతో కమిటీ ఏర్పాటు
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు ఏడుగురు సీనియర్లతో కమిటీ ఏర్పాటు చేశారు. గ్రాడ్యుయేట్‌ మండలి ఎన్నికల అభ్యర్థుల సిఫారసుల బాధ్యత కమిటీ...

తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు ఏడుగురు సీనియర్లతో కమిటీ ఏర్పాటు చేశారు. గ్రాడ్యుయేట్‌ మండలి ఎన్నికల అభ్యర్థుల సిఫారసుల బాధ్యత కమిటీ చూసుకోనుంది. కమిటీలో సభ్యులుగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ రేవంత్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌, కుసుమ కుమార్‌, అజారుద్దీన్‌లు ఉన్నారు. జీవన్‌రెడ్డి కమిటీ అభ్యర్థులను పరిశీలించి పేర్లను అధిష్టానానికి సిఫారసు చేయనుంది. కమిటీ చేసిన సిఫారసు ఆధారంగా అభ్యర్థులను అధిష్టానం నిర్ణయించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories