vinod kumar: కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి
vinod kumar: తెలంగాణకు రావాల్సిన అంశాలపై ఎంపీలు పట్టుబట్టాలి
vinod kumar: కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి
vinod kumar: కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో తెలంగాణకు రావాల్సిన అంశాలపై రాష్ట్ర ఎంపీలు ఒత్తిడి తీసుకురావాలని కోరారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఏపీకి బడ్జెట్‌లో భారీ కేటాయింపులు జరుగుతున్నాయనే సమాచారం ఉందన్న ఆయన.. తెలంగాణ ఎంపీలు కూడా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, నవోదయ విద్యాలయాల ఏర్పాటు, ప్రాజెక్టులకు జాతీయ హోదా గురించి గళమెత్తాలన్నారు.
Next Story




