BC Commission Meeting: జాతీయ బీసీ కమిషన్ సమావేశంలో గందరగోళం

Confusion at the National BC Commission Meeting in Hyderabad | Telangana News Today
x

జాతీయ బీసీ కమిషన్ సమావేశంలో గందరగోళం

Highlights

BC Commission Meeting: *బీసీల కుల గణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం నిరసన *సదస్సుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళసై

BC Commission Meeting: హైదరాబాద్‌లో జరిగిన జాతీయ బీసీ కమిషన్ సమావేశంలో గందరగోళం నెలకొంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళసై, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరైన ఈ సభలో బీసీల కుల గణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం నిరసన తెలిపింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే నిరసనకారులను బయటకు పంపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories