Hyderabad: మల్కాజిగిరి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో ఉద్రిక్తత

Hyderabad: జాతీయ జెండా ఆవిష్కరణ సందర్భంలో గొడవ * టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం

Sandeep Eggoju
Published on: 15 Aug 2021 10:28 AM IST
Conflict Between TRS and BJP Leaders at Malkajgiri GHMC Office
X
మల్కాజ్గిరి జీహెచ్ఎంసీ ఆఫీస్ లో టీఆర్ఎస్ మరియు బీజేపీ మధ్య వాగ్వాదం (ఫైల్ ఇమేజ్)

Hyderabad: హైదరాబాద్ మల్కాజిగిరి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జాతీయ జెండా ఆవిష్కరణ సందర్భంలో గొడవ జరిగింది. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టీఆర్ఎస్, బీజేపీ నేతలు బాహాబాహికి దిగారు.. బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే మైనంపల్లి సమక్షంలో దాడి చేసినట్టు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దాడికి నిరసనగా బీజేపీ నేతలు ర్యాలీ చేపట్టారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story