‌Hyderabad: హైదరాబాద్‌ ఫిలింనగర్‌లో ఉద్రిక్తత

‌Hyderabad: హనుమాన్‌ ఆలయం వద్దకు భారీగా చేరుకున్న హిందూ సంఘాలు * లోపలికి అనుమతించని పోలీసులు

Sandeep Eggoju
Updated on: 7 Sept 2021 2:54 PM IST
Conflict Between the  Hindu communities and Police in Filmnagar
X

ఫిలింనగర్ లో పోలీసులు మరియు హిందూ సంఘాల మధ్య ఘర్షణ

Hyderabad: హైదరాబాద్‌ ఫిలింనగర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హనుమాన్‌ ఆలయం వద్దకు భారీగా చేరుకున్న హిందూ సంఘాల నాయకులు.. దర్శనానికి అనుమతించాలంటూ నిరసనకు దిగారు. అడ్డుకోబోయిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో.. హిందూ సంఘాలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ.. ఓ యువకుడు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అడ్డుకున్న పోలీసులు.. యువకుడితో పాటు మరో 150 మందిని అరెస్ట్ చేశారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story