logo
తెలంగాణ

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.. వచ్చే నాలుగు వారాలు కీలకం: డీహెచ్‌ శ్రీనివాసరావు

Coming 4 Weeks Crucial for Fight Against Covid: Srinivasa Rao
X

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.. వచ్చే నాలుగు వారాలు కీలకం: డీహెచ్‌ శ్రీనివాసరావు

Highlights

Corona Cases in Telangana: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నట్లు చెప్పారు డీహెచ్‌ శ్రీనివాసరావు.

Corona Cases in Telangana: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నట్లు చెప్పారు డీహెచ్‌ శ్రీనివాసరావు. కరోనాతో పాటు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో వచ్చే నాలుగు వారాలు కీలకమని శ్రీనివాసరావు తెలిపారు. ఫిబ్రవరి నెల మధ్యలో కేసులు మళ్లీ తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ఐదు రోజుల్లో 4 రెట్లకుపైగా కేసులు నమోదైనట్లు చెప్పారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలో 979 కరోనా కేసులు రికార్డు అయినట్లు తెలిపారు. ప్రభుత్వ సూచనలను ప్రజలంతా పాటించాలన్నారు డీహెచ్ శ్రీనివాసరావు.

Web TitleComing 4 Weeks Crucial for Fight Against Covid: Srinivasa Rao
Next Story