Chamala Kiran: సీఎం అమెరికా టూర్ విజయవంతం అయ్యింది

Chamala Kiran: కొందరు కావాలనే టూర్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 12 Aug 2024 7:18 PM IST
CM US tour was a success Says Chamala Kiran
X

Chamala Kiran: సీఎం అమెరికా టూర్ విజయవంతం అయ్యింది

Chamala Kiran: పెట్టుబడులు తీసుకురావడానికి, నిరుద్యోగ సమస్యను తీర్చడానికి సీఎం విదేశీ పర్యటనుకు వెళ్లినట్టు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ విదేశీ పర్యటనలో సీఎం 31 వేల 500 కోట్ల పెట్టుబడులు, 37 వేల 500 ఉద్యోగాలను సాధించారని వివరించారు. అయితే.. సీఎం పర్యటనపై కొందురు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. మండిపడ్డారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story