Revanth Reddy: ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌

Revanth Reddy: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో భేటీకి ఛాన్స్

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 7 Oct 2024 10:10 AM IST
CM Revanth went to Delhi
X

Revanth Reddy: ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. రేపు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరద నష్టం వివరాలను అమిత్‌షా కు అందించనున్నట్లు సమాచారం.

అలాగే నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్వహించే సమావేశంలోనూ రేవంత్ పాల్గొననున్నారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పెద్దలతో సమావేశమై... రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ, తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story