Revanth Reddy: ఈ నెల 7న సిరిసిల్ల, వేములవాడలో సీఎం రేవంత్‌ పర్యటన

CM Revanth Visit To Sircilla And Vemulawada On 7th Of This Month
x

Revanth Reddy: ఈ నెల 7న సిరిసిల్ల, వేములవాడలో సీఎం రేవంత్‌ పర్యటన

Highlights

Revanth Reddy: జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఆఫీస్‌కు భూమిపూజ చేయనున్న సీఎం రేవంత్

Revanth Reddy: ఈ నెల 7న సిరిసిల్ల, వేములవాడలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. సిరిసిల్లలో నూతనంగా నిర్మించిన జిల్లా ఎస్పీ ఆఫీస్‌ భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం.. జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఆఫీస్‌కు భూమిపూజ చేయనున్నారు. ఆ తర్వాత వేములవాడ రాజన్నను దర్శించుకోనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. అనంతరం.. గుడిచెరువు మైదానంలో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories