KTR: సీఎం రేవంత్ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు

KTR: ఆడ బిడ్డలను రేవంత్‌రెడ్డి అవమానించారు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 31 July 2024 9:15 PM IST
CM Revanth speaks whatever comes to his mouth Says KTR
X

KTR: సీఎం రేవంత్ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు

KTR: తెలంగాణ ఆడబిడ్డలను సీఎం రేవంత్ రెడ్డి అవమానించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని.. ధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. అసెంబ్లీ వేదికగా మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి నీచమైన వ్యాఖ్యలు చేశారన్నారు. మహిళలను నమ్ముకుంటే నట్టేట ముగుగుతారని అంటారా అన్నారు. సీఎం స్థాయికి తగినట్టుగా మాట్లాడాలన్నారు. మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి సీఎం కుర్చిలో కూర్చనే అర్హత లేదన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story