సీఎం రేవంత్​ VS హరీశ్.. అసెంబ్లీ వేదికగా మాటల యుద్ధం

Telangana Assembly Sessions 2024: బడ్జెట్‌పై తెలంగాణ అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 27 July 2024 11:58 AM IST
CM Revanth Reddy vs Harish Rao in Assembly Sessions
X

సీఎం రేవంత్​ VS హరీశ్.. అసెంబ్లీ వేదికగా మాటల యుద్ధం

Telangana Assembly Sessions 2024: బడ్జెట్‌పై తెలంగాణ అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. విపక్షం నుంచి మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను విస్మరించిందని ఆరోపించారు. హరీశ్ రావు ఆరోపణలకు ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులు కౌంటర్ ఇచ్చారు.

గత ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్ర అప్పుల్లో కూరుకుపోయిందని, పాలమూరును గత ప్రభుత్వం విస్మరించిందని సీఎం రేవంత్ హరీశ్ రావు విమర్శలను తిప్పికొట్టారు. బడ్జెట్‌పై విపక్షం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story