Revanth Reddy: శాంతిస్వరూప్ మరణం బాధాకరం

Revanth Reddy: న్యూస్ రీడర్ గా శాంతి స్వరూప్ తనదైన ముద్రవేసుకున్నారు

Jyothi
Published on: 5 April 2024 12:35 PM IST
CM Revanth Reddy Tweet on Shanti Swaroop Death
X

Revanth Reddy: శాంతిస్వరూప్ మరణం బాధాకరం

Revanth Reddy: తొలితరం తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మరణం భాదాకరమని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. 1983 నుంచి న్యూస్ రీడర్ గా తనదైన ముద్ర వేసుకున్నారని సంతాప సందేశంలో పేర్కొన్నారు. సుధీర్ఘ కాలంపాటు న్యూస్ రీడర్ గా శాంతి స్వరూప్ అందించిన సేవలు తెలుగురాష్ట్రాల ప్రజలకు చిరస్మరణీయమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు

Jyothi

Jyothi

Next Story