Revanth Reddy: ప్రజా పాలన దరఖాస్తులపై సీఎం రేవంత్‌రెడ్డి రివ్యూ

Revanth Reddy: రివ్యూలో పాల్గొననున్న కేబినెట్‌ సబ్‌ కమిటీ

Jyothi
Published on: 1 Feb 2024 10:17 AM IST
CM Revanth Reddy Review on Praja Palana Applications
X

Revanth Reddy: ప్రజా పాలన దరఖాస్తులపై సీఎం రేవంత్‌రెడ్డి రివ్యూ 

Revanth Reddy: ప్రజా పాలన దరఖాస్తులపై సీఎం రేవంత్‌రెడ్డి రివ్యూ నిర్వహించనున్నారు. రివ్యూలో కేబినెట్‌ సబ్‌ కమిటీలో ఉన్న మంత్రులు పాల్గొననున్నారు. ప్రజా పాలన దరఖాస్తులు ఇప్పటివరకు కోటి 25లక్షల 84 వేల 383 వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రజా పాలన దరఖాస్తులపై కేబినెట్‌ సబ్‌ కమిటీ చర్చించనున్నారు.

Jyothi

Jyothi

Next Story