CM Revanth Reddy: కరెంట్‌ లెక్కలు.. రూ.85 వేలకోట్ల అప్పులున్నాయన్న అధికారులు

CM Revanth Reddy: ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఇంటికి వెళ్లిన పోలీసులు

Shekhar G
Updated on: 8 Dec 2023 1:15 PM IST
CM Revanth Reddy Review Of TSRTC And Electricity Department
X

CM Revanth Reddy: కరెంట్‌ లెక్కలు.. రూ.85 వేలకోట్ల అప్పులున్నాయన్న అధికారులు

CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయానికి చేరుకున్నారు. కాసేపట్లో విద్యుత్, ఆర్టీసీశాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. విద్యుత్ శాఖలో 85వేల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు రాజీనామా ఆమోదించొద్దని... ఇవాళ్టి సమావేశానికి పిలవాలని ఆదేశించారు. ఇందులో భాగంగా.. ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఇంటికి వెళ్లారు పోలీసులు.

Shekhar G

Shekhar G

Next Story