ఇవాళ ఇరిగేషన్‌శాఖపై సీఎం రేవంత్‌ సమీక్ష

Revanth Reddy: కాళేశ్వరం నిర్మాణంపై న్యాయ విచారణ, పెండింగ్ పనులపై చర్చ

Jyothi
Published on: 12 Jan 2024 10:39 AM IST
CM Revanth Reddy Review of Irrigation Department Today
X

ఇవాళ ఇరిగేషన్‌శాఖపై సీఎం రేవంత్‌ సమీక్ష

Revanth Reddy: ఇవాళ ఇరిగేషన్‌శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇరిగేషన్‌శాఖపై విజిలెన్స్ దాడులు, కాళేశ్వరం నిర్మాణంపై న్యాయ విచారణ, పెండింగ్ పనులపై చర్చించనున్నారు. సమీక్షకు ఇరిగేషన్‌శాఖ మంత్రి, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

Jyothi

Jyothi

Next Story