Revanth Reddy: అటవీ పర్యావరణ శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Revanth Reddy: అటవీశాఖ అధికారులతో భేటీకానున్న సీఎం

Jyothi
Published on: 14 March 2024 10:04 AM IST
CM Revanth Reddy Review of Forest Environment Department
X

Revanth Reddy: అటవీ పర్యావరణ శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Revanth Reddy: ఇవాళ సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి పలు కీలక అంశాలపై సమావేశాలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా అటవీశాఖ అధికారులతో భేటీ కానున్నారు. అటవీ పర్యావరణశాఖపై సమీక్ష నిర్వహించి అధికారులకు పలు కీలక సూచనలు చేయనున్నారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

Jyothi

Jyothi

Next Story