Revanth Reddy: అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy paid tribute to Ambedkar statue
x

 Revanth Reddy: అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి 

Highlights

Revanth Reddy: అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళుర్పించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories