Revanth Reddy: కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ కీలక సమావేశం

Revanth Reddy: ఆరు గ్యారంటీలకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని కలెక్టర్లకు దిశానిర్దేశం

Shekhar G
Published on: 24 Dec 2023 1:19 PM IST
Cm Revanth Reddy Key Decisions In Meeting With Collectors And Sps
X

Revanth Reddy: కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ కీలక సమావేశం

Revanth Reddy: తెలంగాణ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతోంది. ఈ మీటింగ్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, సీ.ఎస్ శాంతి కుమారి, డీజీపీ రవీ గుప్తా, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఇతర! ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈనెల 28నుంచి 6వరకు ప్రజాపాలన నిర్వహణకు నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులలో సభల నిర్వహణకు ఆదేశించారు సీఎం. ఆరు గ్యారంటీలకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్.

Shekhar G

Shekhar G

Next Story