Revanth Reddy: కరెంట్ కట్ చేస్తే సస్పెండ్ చేస్తాం.. విద్యుత్ అధికారులపై సీఎం సీరియస్

Revanth Reddy: బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం

Shekhar G
Published on: 22 Feb 2024 6:34 PM IST
CM Revanth Reddy Is Serious About Electricity Officials
X

Revanth Reddy: కరెంట్ కట్ చేస్తే సస్పెండ్ చేస్తాం.. విద్యుత్ అధికారులపై సీఎం సీరియస్

Revanth Reddy: విద్యుత్ అధికారులపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. విధి నిర్వహణలో కొంతమంది అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి కారణం లేకుండా...కరెంట్ కట్ చేస్తే సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కుట్రలను సహించబోమని..బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు సీఎం రేవంత్.

Shekhar G

Shekhar G

Next Story