సీఎం నివాసంలో గణతంత్ర వేడుకలు.. జాతీయ జెండా ఎగురవేసిన సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy: పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన తెలంగాణ సీఎం

Jyothi
Published on: 26 Jan 2024 8:28 AM IST
CM Revanth Reddy Hoisted the National Flag
X

సీఎం నివాసంలో గణతంత్ర వేడుకలు.. జాతీయ జెండా ఎగురవేసిన సీఎం రేవంత్‌రెడ్డి 

Revanth Reddy: 75వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

Jyothi

Jyothi

Next Story