Revanth Reddy: ప్రాజెక్టు జలాలపై కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

Revanth Reddy: ప్రాజెక్టు జలాలపై నిజానిజాలు తేలుద్దాం

Shekhar G
Published on: 4 Feb 2024 4:15 PM IST
CM Revanth Reddy challenges KCR on project water
X

Revanth Reddy: ప్రాజెక్టు జలాలపై కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

Revanth Reddy: అసెంబ్లీ వేదికగా ప్రాజెక్టు జలాలపై చర్చకు సిద్ధమని మాజీ సీఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసి రెండు రోజులపాటు చర్చిద్దామన్నారు. రెండు రోజులు చాలకుంటే సభా సమయాన్ని మరింత పొడిగించి నిజానిజాలు తేలుద్దామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవితలు రావాల్సిందిగా ఆహ్వానించారు. ప్రభుత్వం తరఫున మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు తాను మాత్రమే సమాధానం ఇస్తామన్నారు. తెలంగాణ ప్రజలకు ఎవరు ద్రోహం చేశారో తేలిపోతుందన్నారు.

Shekhar G

Shekhar G

Next Story