CM KCR: గిరిజనులకు గుడ్‌న్యూస్.. ఆ రోజు నుంచే పోడు పట్టాల పంపిణీ..

CM KCR: తెలంగాణలో పోడు భూముల పట్టాల పంపిణీకి మార్గం సుగమం అయ్యింది.

Arun Chilukuri
Published on: 24 Jun 2023 6:10 PM IST
CM KCR Will Launch Podu Land Pattas Distribution On June 30th At Asifabad
X

CM KCR: గిరిజనులకు గుడ్‌న్యూస్.. ఆ రోజు నుంచే పోడు పట్టాల పంపిణీ..

CM KCR: తెలంగాణలో పోడు భూముల పట్టాల పంపిణీకి మార్గం సుగమం అయ్యింది. ఈ నెల 30న గిరిజనులకు సీఎం కేసీఆర్ పోడు భూములను పంపిణీ చేయనున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజనులకు సీఎం కేసీఆర్ పోడు భూముల పట్టాలను పంపిణీ చేయనున్నారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు వారి జిల్లాలు..నియోజకవర్గాల్లో పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story