KCR: సీఎం పదవికి రాజీనామా చేసిన కేసీఆర్‌

KCR: సీఎం పదవికి రాజీనామా చేసిన కేసీఆర్‌

Arun Chilukuri
Updated on: 3 Dec 2023 7:51 PM IST
KCR: సీఎం పదవికి రాజీనామా చేసిన కేసీఆర్‌
X

KCR: సీఎం పదవికి రాజీనామా చేసిన కేసీఆర్‌

CM KCR: సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌ తమిళి సైకి పంపారు కేసీఆర్. రాజీనామా లేఖను ఓఎస్డీతో పంపారు కేసీఆర్.. కేసీఆర్ పంపిన రాజీనామాను గవర్నర్ తమిళిసై ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు..ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story