యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

*స్వామి వారికి కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రత్యేక పూజలు

Rama Rao
Published on: 30 Sept 2022 3:11 PM IST
CM KCR Visits Yadadri Temple | TS News
X

యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ 

CM KCR: యాదాద్రి శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామిని ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం స్వామి వారికి కిలో 16 తులాల బంగారు మొక్కుగా సమర్పించారు. సీఎంతో పాటు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. దసరాకు కొత్తపార్టీ ప్రకటన నేపథ్యంలో కేసీఆర్ యాద్రాద్రి పర్యటన ప్రత్యేకతను సంతరించుకుంది.

Rama Rao

Rama Rao

Next Story