CM KCR: మాజీ ఎంపీ కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావును ప‌రామ‌ర్శించిన సీఎం కేసీఆర్

CM KCR: టీఆర్ఎస్ మాజీ ఎంపీ కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావును ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇవాళ ప‌రామ‌ర్శించారు

Rama Rao
Published on: 1 Oct 2022 3:15 PM IST
CM KCR Visits Ex MP Captain Laxmi Kantha Rao home
X

CM KCR: మాజీ ఎంపీ కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావును ప‌రామ‌ర్శించిన సీఎం కేసీఆర్

CM KCR: టీఆర్ఎస్ మాజీ ఎంపీ కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావును ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇవాళ ప‌రామ‌ర్శించారు. ఇటీవ‌ల అనారోగ్యానికి గురైన ల‌క్ష్మీకాంత‌రావు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఆయ‌న ఆరోగ్య వివ‌రాల‌ను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. వ‌రంగ‌ల్‌లో ప్ర‌తిమ మెడిక‌ల్ కాలేజీ, క్యాన్స‌ర్ ఆస్ప‌త్రిని కేసీఆర్ ప్రారంభించారు. అనంత‌రం వ‌రంగ‌ల్‌లో నిర్మిస్తున్న సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించారు. ఆ త‌ర్వాత కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు నివాసానికి వెళ్లి ఆయ‌న‌ను కేసీఆర్ ప‌రామ‌ర్శించారు.

Rama Rao

Rama Rao

Next Story