కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణ పనులు పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

CM KCR Visit on New Secretariat
x

కొత్త సెక్రటేరియట్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ (ఫైల్-ఫోటో)

Highlights

తెలంగాణ కొత్త సెక్రటేరియట్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లారు. సచివాలయ నిర్మాణ పనులు పరిశీలిచారు

CM KCR: తెలంగాణ కొత్త సెక్రటేరియట్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లారు. సచివాలయ నిర్మాణ పనులు పరిశీలిస్తున్న సీఎం మరిన్ని సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మసీదు, గుడి నిర్మాణ పనులనూ సీఎం పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే సెక్రటేరియట్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. దసరా వరకూ పూర్తి పనులు పూర్తయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories