సీఎం కేసీఆర్ గద్వాల పర్యటన నేపథ్యంలో.. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గృహనిర్బంధం

Ex-MLA Sampath Kumar ప్రశ్నించే వారిని అరెస్టు చేయడం సిగ్గుచేటు

Dhatripriya
Updated on: 12 Jun 2023 12:53 PM IST
CM KCR Visit Gadwal Ex-MLA Sampath Kumar Under House Arrest
X

సీఎం కేసీఆర్ గద్వాల పర్యటన నేపథ్యంలో.. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గృహనిర్బంధం

Ex-MLA Sampath Kumar: సీఎం కేసీఆర్ గద్వాల్ పర్యటన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌ను పోలీసులు గృ‍హ నిర్భంధం చేశారు. శాంతినగర్‌లో ఉదయం సంపత్ కుమార్ ఆయన నివాసంలో నిర్భంధించారు. ప్రశ్నించే వారిని అరెస్టు చేయడం సిగ్గుచేటని సంపత్ కుమార్ మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగితే నిర్భంధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారని సంపత్ కుమార్ తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story