KCR: తెలంగాణలో కౌలు రైతులను పట్టించుకోము

*భూమిని కాపాడే రైతులను మాత్రమే పట్టించుకుంటాము: సీఎం *తెలంగాణ భూముల విలువ భారీగా పెరిగింది: సీఎం

Shilpa
Published on: 8 Oct 2021 3:43 PM IST
CM KCR Says that We dont take Responsibility of Lease Farmers in Telangana
X

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

KCR: కౌలు రైతులను ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టించుకోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. భూమిని కాపాడుకునే రైతులను కాపాడుకుంటామని, ఆ భూములను కౌలు రైతుల పేరు మీద బదిలి చేయదలుచుకోలేదని అన్నారు. గతంలో పటేలు పట్వారి, వీఆర్‌వోల రూపంలో రైతులను ఇబ్బంది పెట్టేవారని, అబ్దుల్లాపూర్ మెట్ లాంటి ఘటనలు జరగకుండా ధరణి పోర్టల్ తీసుకొచ్చామన్నారు. కౌలుదారు మారినప్పుడల్లా మార్పులు చేయడం ప్రభుత్వం బాధ్యత కాదన్నారు.

Shilpa

Shilpa

Next Story