Srinivas Goud: ప్రపంచ మహాసభలు నిర్వహించిన ఘనత సీఎం కేసీఆర్ ది

Srinivas Goud: అన్ని రంగాల్లో తెలంగాణ రోల్ మెడల్ గా సీఎం కేసీఆర్

Dhatripriya
Published on: 9 Jun 2023 12:13 PM IST
CM KCR Is Credited With Organizing The World Conferences Says By Srinivas Goud
X

Srinivas Goud: ప్రపంచ మహాసభలు నిర్వహించిన ఘనత సీఎం కేసీఆర్ ది

Srinivas Goud: తెలంగాణ సాహితీ వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ మహాసభలు నిర్వహించిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. దేశంలో అన్ని రంగాల్లో తెలంగాణ రోల్ మెడల్ గా సీఎం కేసీఆర్ మార్చారన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణ కవులను అవమాన పరిచాయని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. 11వ తేదీన అన్ని జిల్లాలో సాహితీ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. సాహితీ ఉత్సవాల్లో భాగంగా తెలుగు, ఉర్దూ భాషల్లో పోటీలు కవులకు గుర్తింపు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. కవులు, సాహితీ వేత్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన అన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story