సీఎం కేసీఆర్‌తో మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్ భేటీ

Arun Chilukuri
Published on: 5 Dec 2020 11:26 AM IST
సీఎం కేసీఆర్‌తో మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్ భేటీ
X

సీఎం కేసీఆర్ తో మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ భేటీ అయ్యారు. ఉదయం ఏడు గంటలకే ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సమావేశమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. టీఆర్ఎస్ అనుకున్న స్థానాల కన్నా తక్కువ చోట్ల గెలవడంపై ఇరువురు నేతలు.. గతం కన్నా తక్కువ స్థానాలు గెలవడంపై చర్చిస్తున్నట్టు సమాచారం.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story