CM KCR: దాబాలో చాయ్ తాగిన సీఎం కేసీఆర్..

CM KCR: సోనీ ఫ్యామిలీ దాబాలో టీ తాగిన సీఎం కేసీఆర్‌, హరీష్‌ తదితరులు

Jyothi
Published on: 18 Oct 2023 7:33 AM IST
CM KCR Drinks Chai At Ponnala Sony Daba in Siddipet
X

CM KCR: దాబాలో చాయ్ తాగిన సీఎం కేసీఆర్..

CM KCR: సిద్దిపేటలో బహిరంగ సభ ముగించుకొని రాత్రి రోడ్డుమార్గంలో హైదరాబాద్‌కు వస్తూ.. పట్టణ శివారులో కాసేపు సేద తీరారు సీఎం కేసీఆర్‌. పొన్నాల సోనీ ఫ్యామిలీ దాబాలో సీఎం కేసీఆర్‌ చాయ్‌ తాగారు. గులాబీ బాస్‌తో పాటు మంత్రి హరీష్‌రావు, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, దామోదర్‌ రావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి సహా పలువురు నేతలు.. దాబాలో టీ తాగారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలతో పాటు.. ప్రస్తుత పరిణామాలపై చర్చించినట్టు సమాచారం.

Jyothi

Jyothi

Next Story