CM KCR: ఢిల్లీలో సీఎం కేసీఆర్‌ బిజీబిజీ

CM KCR: కాసేపట్లో గజేంద్రసింగ్‌ షెకావత్‌ కేసీఆర్‌ సమావేశం

Sandeep Eggoju
Updated on: 25 Sept 2021 5:09 PM IST
CM KCR and Central Minister Gajendra Singh shekhawat Going to be Meet
X
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో కలువనున్న సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

CM KCR: సీఎం కేసీఆర్‌ ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సమావేశం కానున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, జలాల పంపిణీ తదితర అంశాలపై చర్చించనున్నారు.

రేపు కేంద్రహోం మంత్రి అమిత్‌ షా నిర్వహించే నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ధ్యానం కొనుగోలు అంశంపై కేంద్ర, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో సమావేశం అవుతారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story