Bhatti Vikramarka: సొంత నియోజకవర్గంలో సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర

Bhatti Vikramarka: రాఘవాపురం గ్రామానికి రుణపడి ఉంటానన్న భట్టి విక్రమార్క

Rama Rao
Updated on: 28 March 2022 4:15 PM IST
CLP Leader Bhatti Vikramarka Padayatra in his Own Constituency | TS News Today
X

సొంత నియోజకవర్గంలో సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర

Bhatti Vikramarka: తన రాజకీయ ఎదుగుదలకు వెన్నుదన్నుగా నిల్చిన రాఘవాపురం గ్రామానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రాఘవాపురం చెరువును మినీట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.సొంత నియోజకవర్గం మధిరలో పాదయాత్ర చేస్తున్న భట్టి విక్రమార్క ప్రజలు ఏ పార్టీలో ఉన్నా వారికి అవసరం ఉన్న పనులు చేసిపెట్టాల్సిన బాధ్యతను మరవన్నారు.

Rama Rao

Rama Rao

Next Story