ఆదిలాబాద్ శాంతాపూర్‌లో ఘర్షణ..దంపతుల పంచాయితీలో రాజుకున్న వివాదం

* దంపతుల పంచాయితీలో రాజుకున్న వివాదం... భర్తకు తీవ్రగాయాలు రిమ్స్ ఆస్పత్రికి తరలింపు

R Tripura Malini
Published on: 17 Nov 2022 11:43 AM IST
Clash In Kanpur Adilabad
X

ఆదిలాబాద్ శాంతాపూర్‌లో ఘర్షణ..దంపతుల పంచాయితీలో రాజుకున్న వివాదం

Adilabad: ఆదిలాబాద్ జిల్లా శాంతాపూర్‌లో భార్యభర్తల పంచాయితీలో ఘర్షణ చోటు చేసుకుంది. విడాకుల పంచాయతీలో రెండు కుటుంబాల మధ్య తలెత్తిన వివాదం. మాట మాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. భర్తకు తీవ్రగాయాలు కాగా రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పంచాయతీకి పిలిచి దాడి చేసినట్లు, స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఇరువర్గాలు ఫిర్యాదు చేసుకున్నాయి.

R Tripura Malini

R Tripura Malini

Next Story