హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో గొడవ

* ఎస్ఎఫ్‌ఐ, ఏబీవీపీ విద్యార్థుల పరస్పర దాడులు

Dhatripriya
Published on: 25 Feb 2023 9:05 AM IST
Clash At Hyderabad Central University
X

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో గొడవ

Hyderabad Central University: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో స్టూడెంట్స్ మధ్య గొడవ జరిగింది. ఎస్ఎఫ్‌ఐ, ఏబీవీపీ విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల నేపథ్యంలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల నేపథ్యంలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

Dhatripriya

Dhatripriya

Next Story