Jadcherla: విద్యార్థులతో చర్చిలో వెట్టిచాకిరి.. చర్చిని ఊడిపిస్తూ.. బెంచీలు తుడిపిస్తున్న..

Church Organisers Make Students Slaves in Jadcherla
x

Jadcherla: విద్యార్థులతో చర్చిలో వెట్టిచాకిరి.. చర్చిని ఊడిపిస్తూ.. బెంచీలు తుడిపిస్తున్న..

Highlights

Jadcherla: ఓ వైపు తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఘనంగా విద్యా దినోత్సవం జరుగుతుంటె...

Jadcherla: ఓ వైపు తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఘనంగా విద్యా దినోత్సవం జరుగుతుంటె...మరోవైపు అదే విద్యార్ధులు చర్చిలో వెట్టిచాకిరి చేస్తున్న ఘటన జడ్చర్లలో వెలుగుచూసింది. జడ్చర్లలో నిర్వహిస్తున్న సెయింట్ ఆగ్నేష్ స్కూల్‌‌లో చర్చి ఉంది. అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్ధులతో చర్చిని ఊడిపిస్తూ...బెంచీలు తుడిపిస్తున్నారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పట్టణవాసులకు తెలియడంతో పాఠశాల యాజమన్యంపై పెదవి విరుస్తున్నారు. విషయం తెలుసుకున్న పట్టణ ఏబీవీపీ శాఖ వారు పాఠశాల వద్ద ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories