Hyderabad: హైదరాబాద్‌లో మొదలైన క్రిస్మస్ సందడి

Hyderabad: క్రిస్మస్ పండుగకు కేక్‌కు అత్యంత ప్రాముఖ్యత.. మార్కెట్‌లో జోరందుకున్న కేక్ విక్రయాలు

Sandeep Eggoju
Published on: 24 Dec 2021 3:28 PM IST
Christmas Cake sales In Hyderabad | Telugu Online News
X

హైదరాబాద్‌లో మొదలైన క్రిస్మస్ సందడి

Hyderabad: హైదరాబాద్‌లో క్రిస్మస్ సందడి మొదలైంది. మార్కెట్‌లో వివిధ రకాలతో తయారు చేసిన కేక్‌లు సిద్ధమయ్యాయి. హెల్తీ డ్రై ఫ్రూట్స్, నట్స్‌తో తయారు చేసిన ప్లం కేక్స్ సేల్స్ జోరందుకున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story