Hyderabad: ఆర్మీ జవాన్‌‌ ప్రాణం తీసిన చైనా మాంజా..

Hyderabad: ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఉద్యోగి కోటేశ్వర్‌రెడ్డి మృతి

Shekhar G
Published on: 14 Jan 2024 4:35 PM IST
China Manja Who Took The Life Of An Army Jawan
X

Hyderabad: ఆర్మీ జవాన్‌‌ ప్రాణం తీసిన చైనా మాంజా.. 

Hyderabad: హైదరాబాద్‌లో పండగ సందర్భంగా విషాదం నెలకొంది. చైనా మాంజా తగిలి ఆర్మీ జవాన్‌ కోటేశ్వర్‌రెడ్డి మృతి చెందాడు. లంగర్‌హౌస్‌ ఫ్లైఓవర్‌పై నుంచి వెళ్తుండగా చైనా మాంజా తగిలి ఆర్మీ ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోటేశ్వర్‌రెడ్డి మృతి చెందారు.

Shekhar G

Shekhar G

Next Story