Children's Day: బంపర్ ఆఫర్ ప్రకటించిన టీఎస్ఆర్టీసీ

Childrens Day Offer  TSRTC Announces Free Travel for Children of age Below 15
x

Children's Day: బంపర్ ఆఫర్ ప్రకటించిన టీఎస్ఆర్టీసీ

Highlights

Childrens Day: నేడు బాలల దినోత్సవం సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

Childrens Day: నేడు బాలల దినోత్సవం సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లలోపు పిల్లలకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఈ రోజు ఏ బస్సులో ప్రయాణించినా టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించింది. పిల్ల‌ల‌కు ఇవాళ ఉచిత ప్ర‌యాణం క‌ల్పిస్తూ టీఎస్ ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్, ఎండీ వీసీ స‌జ్జ‌నార్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ ఒక్క‌రోజు ఏ బ‌స్సులోనూ పిల్ల‌ల‌కు టికెట్ అవ‌స‌రం లేద‌ని ఆర్టీసీ ఎండీ ప్ర‌క‌టించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories