హైదరాబాద్‌లో ఆకాశానంటిన చికెన్ ధరలు

Chicken Price in Hyderabad | Telugu Latest News
x

హైదరాబాద్‌లో ఆకాశానంటిన చికెన్ ధరలు

Highlights

*హైదరాబాద్‌లో రూ. 310కి చేరిన చికెన్ ధరలు

Hyderabad: హైదరాబాద్‌లో ఎండతో పాటు చికెన్ రేట్లు భగ్గుమంటున్నాయి. గత వారం నుంచి పెరిగిన చికెన్ ధరలు ఈ వారం కూడా అలాగే కంటిన్యూ అవుతున్నాయి. హైదరాబాద్‌లో పెరిగిన చికెన్ రేట్‌లు 310 రూపాయలకు చేరుకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories