Vemulawada MLA: బీజేపీ వైపు చెన్నమనేని రమేష్‌ బాబు చూపు..?

Vemulawada MLA: ఈటలతో చెన్నమనేని టచ్‌లో ఉన్నట్లు సమాచారం

Shekhar G
Updated on: 22 Aug 2023 1:06 PM IST
Chennamaneni Ramesh Thinking To Join BJP Party
X

Vemulawada MLA: బీజేపీ వైపు చెన్నమనేని రమేష్‌బాబు చూపు..? 

Vemulawada MLA: బీఆర్‌ఎస్‌లో టిక్కెట్‌ రాని ఎమ్మెల్యేలు చూపులు పక్క పార్టీలపై వెళ్తున్నాయి. వేములవాడు ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు బీజేపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే బీజేపీ నేత ఈటల రాజేందర్‌తో రమేష్‌బాబు టచ్‌లోకి వెళ్లినట్లు జిల్లాలో ప్రచారం..?. ఈనెల 25న చెన్నమనేని రమేష్‌బాబు జర్మనీ నుంచి వేములవాడకు రానున్నారు. వేములవాడ నుంచి బీజేపీ అభ్యర్థిగా రమేష్‌ బాబును నిలబెట్టే అవకాశం ఉంది. నిన్న టిక్కెట్‌ దక్కకపోవడంతో భావోద్వేగంతో కూడిన పోస్ట్‌ను సోషల్‌ మీడియో చెన్నమనేని పోస్ట్‌ చేశారు. వేములవాడలో చెన్నమనేని వారసత్వానికి బ్రేక్‌ పడొద్దని రమేష్‌బాబు భావిస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story