కత్తి కార్తీకపై కేసు నమోదు

X
Highlights
కత్తి కార్తీకపై హైదరాబాద్ బంజారాహిల్స్ పీఎస్ లో కేసు నమోదైంది. ఓ ల్యాండ్ ఇష్యూ సెటిల్ చేస్తానంటూ కార్తీక...
Arun Chilukuri16 Oct 2020 3:35 PM GMT
కత్తి కార్తీకపై హైదరాబాద్ బంజారాహిల్స్ పీఎస్ లో కేసు నమోదైంది. ఓ ల్యాండ్ ఇష్యూ సెటిల్ చేస్తానంటూ కార్తీక కోటిరూపాయాల మోసం చేసిదంటూ బాధితుడు ఫిర్యాదు చేశాడు. అమీన్పూర్ వద్ద 52 ఎకరాల భూమిని ఒక ప్రైవేట్ కంపెనీకి ఇప్పిస్తానని కోటి రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకున్నట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో పోలీసులు కార్తీకపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Web TitleCheating Case Filed On Kathi Karthika
Next Story