Chandrababu: కేసీఆర్‌ను పరామర్శించిన చంద్రబాబు

Chandrababu: కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన చంద్రబాబు

Shekhar G
Published on: 11 Dec 2023 6:22 PM IST
Chandrababu visited KCR In Yashoda Hospital
X

Chandrababu: కేసీఆర్‌ను పరామర్శించిన చంద్రబాబు

Chandrababu: హైదరాబాద్‌ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. కేసీఆర్ ఇటీవల తన ఫాంహౌస్ వద్ద బాత్రూంలో జారిపడ్డారు. యశోదా ఆసుపత్రిలో ఆయనకు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి వివరాలను చంద్రబాబు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

Shekhar G

Shekhar G

Next Story